Thursday, August 4, 2016

Krishna River Temples

బీచుపల్లి వీరాంజనేయ స్వామి ఆలయం :
    బీచుపల్లి తెంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంపూర్‌ తాుకాలోని కొండపేటకు 1 కి. మీ.  దూరంలో కృష్ణాతీరంలో ఉంది. బీచుపల్లి ఒకానొకప్పుడు కణ్వాశ్రమ ప్రదేశంగా పిువబడేది. అందుకు నిదర్శనం కణ్వమహర్షి సమాధికూడా ఇక్కడే   ఉంది. దక్షిణభారతంలో కణ్వమహర్షి, అగస్త్యుడు, వ్యాసుడు, సప్తఋషు ఇక్కడ నివసించినవారే.
గురజా :
    సంగమేశ్వరం దాటిన పిదప కృష్ణానది గురజా శివారులో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రవహించింది.  గురజా కృష్ణాతీరంలో కాఢలింగేశ్వరాయముంది.
కృష్ణా స్టేషన్‌
    ఇది మక్తల్‌ తాుకాలోని మాగనూరు మండంలో గ గ్రామం. క్రీ. శ. 1892 లో ఇక్కడ కృష్ణానదిపై రైల్వే బ్రిడ్జి పడిరది. ఈ కృష్ణా స్టేషన్‌ దత్తక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆయాలే కాక ఇక్కడ క్షీరలింగేశ్వరస్వామి వారి ఆయం ఎంతో ప్రసిద్ధంగా ఉంది.
    కృష్ణాస్టేషన్‌కు 1 కి. మీ. దూరంలో  ఇందువూరుంది. ఇక్కడ స్వామి శంకరానందగారి మఠముంది. కృష్ణా స్టేషన్‌కు 7 కి. మీ. దూరంలో కుసుమూరు అనే ప్రదేశముంది. ఇక్కడ కృష్ణ ద్వైపాయనువారి బృందావనం ఉంది.
కురుగడ్డ క్షేత్రం :
    శ్రీపాద శ్రీ వ్లభువారు కాకినాడకు సమీపమున గ పిఠాపురమున జన్మించుట ఆంధ్రదేశమొనర్చుకున్న పుణ్యమని చెప్పాలి. వారు కురుగడ్డ అనుచోట తన శాశ్వత మజిలీనేర్పాటు చేసుకొనిరి. ఈ తెంగాణ రాష్ట్రమందలి మహబూబ్‌నగర్‌ జిల్లాయందు కృష్ణానదిలోని ంకప్రదేశము. ఈ కురుగడ్డ పుణ్యక్షేత్రమున నేటికిని శ్రీవారు అక్కడ ఉండుటను భక్తు గమనించవచ్చును.
నారద గడ్డ :
    ఇది కృష్ణానదిలోని మరొకదీవి.  దీనిపై శివప్రతిష్ఠ మరియు చెన్న బసవేశ్వర ప్రతిష్ఠ ఉన్నవి. ఇక్కడ    ఉన్న శివాయం ప్రాచీన ప్రతిష్ఠి. తర్వాత కాంలో ఇక్కడ చెన్నబసవేశ్వరుని ఆయం వెసింది. బసవేశ్వరుని వీరశైవు నందీశ్వరుని అవతారంగా భావిస్తారు.
చిన్న అగ్రహారం
    ఇది రామావధూత అనే యోగిచేత ఏర్పడిరది. అగ్రహారమనగా శివకేశవాయాు రెండున్న గ్రామమని అర్థం. రంగాపురం కూడా కృష్ణాతీరమే. ఇది బీచుపల్లి బ్రిడ్జికి చేరువలో ఉంది. ఇక్కడ హనుమదాయముంది.
యాపర్ల అనేది  వనపర్తి తాుకాలోని పెబ్బేరు మండంలో గ గ్రామం.
మురుమునగా అనే ప్రాంతానికి మార్కండేయక్షేత్రమని పేరుంది.
బిక్కెం అనేది కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరప్రాంతం. ఇక్కడ మార్జామఖి అనే దేవత బిక్కేశ్వరుడనే శివుడున్నారు.
జటప్రోు వద్ద జటాయువు యొక్క రెక్క శ్పిం ఉండేదట. భవిష్యోత్తరంలోని విష్ణురహస్యఖండంలో మదన గోపా మహాత్మ్యం పేర  ఈ క్షేత్రం  యొక్క వృత్తాంతం వస్తుంది.
రామతీర్థమనేది కొల్లాపురం తాుకాలోని పెంటపల్లికి 3 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడ రామలింగేశ్వరాయం ప్రసిద్ధి.
మంచాకట్ట అనేది కొల్లాపురం తాుకాలో కృష్ణాతీరంలో గ ప్రాచీన గ్రామం. ఇక్కడ మాధవస్వామి ఆయం ప్రసిద్ధం. ఇది పూర్తిగా మధన గోపా స్వామి ఆయం వలెనే ఉంటుంది.
కొల్లాపురం తాుకాలోని కృష్ణాతీరంలో అగస్తేశ్వరం, మల్లేశ్వరం, సోమేశ్వరం అనే క్షేత్రాు ఎంతో ప్రసిద్ధి పొందాయి.
మల్లేశ్వరం అనేది అగస్తేశ్వరాయం తర్వాత దానికి పక్కగా ఏర్పడిరది. అగస్తేశ్వమల్లేశ్వరాు రెండిపుడు కృష్ణలో మునకకు గురికావడం వ్ల ప్రభుత్వం ఆయాను మదనగోపా స్వామి ఆయం వెనుక రోడ్డుకు అవతలివైపు నిర్మించింది. ఇపుడీ సముదాయంలో మొత్తం 17 ఆయాున్నవి. ఈ జిల్లాలో ఇంత పెద్ద ఆయ సముదాయం మరొకటి లేదు.
గొందిమ్ల మరియు కూడలి అనేవి అంపురంకు చెందిన గ్రామాు.
సోమశి అనేది కృష్ణాతీరంలోని మరొక ప్రసిద్ధక్షేత్రం.
మద్దిమడుగు అనేది అచ్చంపేట తాుకాలోని గ్రామం.
వాడపల్లి శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయం: వాడపల్లి అనేది ఒకప్పుడు రాజు నివాసస్థం. వాడపల్లిలో రాజుకోట ఇప్పటికీ ఉన్నది. రాజు ప్రాభవంతో విసిల్లిన ఈ ప్రాంతంలో కృష్ణా మూసీ నదు సంగమప్రదేశంలో క్రీ.శ. 14వశతాబ్దంలో శ్రీ క్ష్మీనరసింహ ఆయం నిర్మంచినట్లు శాసనాధారము తొపుతున్నది. ఇక్కడి మరో మహిమాన్విత దేవాయం శ్రీ క్ష్మీ నృసింహాయం. ఈ గర్భగుడిలో స్వామి ముఖానికి సమానమైన ఎత్తులో ఒక  దీపం, దానికి కాస్త తక్కువ ఎత్తులో మరో దీపం మెగుతూ                         ఉంటాయి. స్వామి ముఖానికి పదురుగా ఉన్న జ్యోతి గాలి తగుతున్నట్లు నిత్యం కదుతూ కనిపిస్తుంది. కిందివైపుగా ఉండే దీపం మాత్రం నిశ్చంగా ఉంటుంది. ఈ రెండు దీపాు స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసకు ప్రతీకని చెబుతారు. కృష్ణలో స్నానమాచరించిన అనంతరం యాత్రీకు దర్శించుకునే ఆయాలో నల్గొండ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంది ఆయం.
మట్టపల్లి ` శ్రీయోగానందక్ష్మీనరసింహస్వామి ఆయం: ఈ ప్రాచీన క్షేత్రంలో ప్రత్యక్షంగా కొండగుహల్లో శిలాఫకంపై శ్రీ నృసింహుడు పద్మాసనాసీనుడై అనాదిగా మహర్షు పూజందుకొనుచు తంగెడ ప్రభువు శ్రీ మాచిరెడ్డి స్వప్నమున తన ఉనికిని, వృత్తాంతమును తెలిపి గుహ నుండి బహిర్గత మొనరింప జేసికొనుటయే ఈ క్షేత్ర చరిత్రకు గ ప్రాధాన్యత! శిలా శాసనంపై చెక్కబడిన దేవనాగరి లిపి భాష ననుసరించి ఈ క్షేత్రం 1100 సంవత్సరా కాం నాటిది. అతి ప్రాచీనమైన అత్యంత ప్రభావ సంపన్నమైన స్వయంవ్యక్త శ్రీ నరసింహ క్షేత్రం. ఇదెంతో గణణీయమైనది. కృష్ణాతీరమున మెగొందుచున్న వాడపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి మొదగునవి సుప్రసిద్ధ నృసింహ క్షేత్రాు.
కర్నూు ` శ్రీశై క్షేత్రము : కృష్ణవేణీ నాభీస్థమైన శ్రీశైం మహాపుణ్యక్షేత్రం.
            స్మరణాత్‌ సర్వ పాపఘ్నం దర్శనాత్‌ పుణ్యదాయినీమ్‌ ।
            స్నానేన ముక్తిదామ్‌ కృష్ణాం వాహినీం, ప్రణమామ్యహమ్‌ ॥
    అని స్కంద పురాణంలో కృష్ణానదీ మాహాత్మ్యాన్ని గురించి పేర్కొనబడిరది. ‘‘శ్రీశైం శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’’ - దర్శించినంత మాత్రమునే పునర్జన్మ వుండని దివ్యక్షేత్రం శ్రీశైం. కర్నూు జిల్లాలో కర్నూుకు దాదాపు 180 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో శ్రీశైం వుంది. ఇక్కడ వెసిన పరమశివుడు జ్యోతిర్లింగరూపుడై శ్రీమల్లికార్జునుడుగా ఆరాధింపబడుతూ వుండగా -
            సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరః స్థానాంతరాధిష్టితం
            స ప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం ।
            భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్క ృతం
            సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివా-లింగితమ్‌ ॥ (శివానందహరి)
    అమ్మగన్న అమ్మ శ్రీభ్రమరాంబాదేవి అష్టాదశ శక్తి పీఠాలో ఒకటిగా పూజందుకుంటూ వుంది. అరుణాసురుడనే రాక్షసుని భ్రమరము రూపంతో సంహరించి భ్రమరాంబాదేవి అయిందని పురాణ కథనం. స్వామివారి ఆయానికి వెనుకభాగంలో ఎత్తులో భ్రమరాంబాదేవి ఆయం ఉంది. ఆయ కుడ్యాు, స్థంభాు శ్పిశోభితమై అరారుతూ వుంటాయి. ఆదిశంకరాచార్యు ఈ ఆయాన్ని దర్శించి శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారా వ్ల తొస్తోంది.
    పన్నెండు జ్యోతిర్లింగ పరంపరలో పరమ శివుడు మల్లికార్జునునిగా లింగమై వెసిన దివ్యక్షేత్రమే శ్రీశైం. అనాదిగా శ్రీశై మ్లన్నను శరణన్న జాు ... కరుణించి కష్టాను తీరుస్తాడని ప్రతీతి. మహాశక్తి పీఠమైన ఇక్కడ జగన్నాయకి శ్రీశైక్షేత్ర భ్రమరాంబాదేవిగా అవతరించింది. మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగ, మహాశక్తి పీఠం ఒకే ప్రాంగణంలో వెసినది శ్రీశైక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సీతాసమేతులై శ్రీశైనాథుని సేవించి ఆయప్రాంగణంలో సహస్ర లింగాను ప్రతిష్ఠించారని ద్వాపరయుగంలో పాండవు వనవాస సమయంలో ఈ క్షేత్రంలో కొంతకాముండి సద్యోజాతాది పంచలింగాను ప్రతిష్టించారని మరో పురాణ కథనం. స్థానికంగా వుండే చెంచు శ్రీశైం మల్లికార్జునుని తమ అు్లనిగా భావిస్తారు. వారు మల్లికార్జునుని ‘చెంచు మ్లయ్య’, ‘చెంచు మ్లన్నా’ అని వ్యవహరిస్తారు. నేటికీ స్వామివార్ల ప్లకీ సేవలో చెంచులే పాల్గొని దానిని మోస్తూ వారిభక్తిని చాటుకుంటున్నారు.
    17వ శతాబ్దంలో మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఒకసారి యుద్ధంలో అపజయాన్ని పొంది విరక్తితో శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబాదేవిని అర్చిస్తూ తపమాచరించాడట. ఆ తల్లి ప్రత్యక్షమై ఆయనకు భవానీదేవి ప్రసాదించిన ఖడ్గాన్ని తిరిగి తన ఆశీస్సుతో అందజేసిందట. అప్పుడే శివాజీకి తన కర్తవ్యం గుర్తుకు వచ్చి హిందూధర్మరక్షణస్ఫూర్తిని పొందాడట. ఆయ ప్రాకారానికి ఉత్తరాన శివాజీ నివసించిన భవనంగా చెప్పబడుతూ అక్కడ 50 ఏళ్ళ పూర్వం ఒక కట్టడం శివాజీ స్ఫూర్తికేంద్రం కోట్లాది రూపాయతో నిర్మించబడి ఇప్పుడు పర్యాటకును ఆకర్షించుచున్నది. పుష్కరా యాత్రికు తప్పక దర్శించవసిన కేంద్రం.
    తూర్పు వైపున వుండే రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయు నిర్మించినట్లుగా చెబుతారు. దక్షిణ గోపురాన్ని రెండవ హరిహర రాయు కట్టించినట్టుగా తొస్తోంది. ఉత్తరంవైపు గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించినారు.
    భీముని కొను, ఇష్టకామేశ్వరీదేవి, అక్కమహాదేవి గుహు వంటి ఎన్నో పవిత్రస్థలాతో కూడిన శ్రీశై క్షేత్రం నిత్యం ఆధ్యాత్మికతతో తొణికిసలాడుతుంది. 1750 సంవత్సరమున అత్తూరి పాపకవి అనునతడు శ్రీశైఖండమను సంస్కృత గ్రంథమును శ్రీశై మహాత్మ్యము అను పేరుతో తెనిగించి యున్నాడు.
సంగమేశ్వరక్షేత్రం : ఇక్కడ భవనాశినది కృష్ణానదిలో కలిసేముందు వేణీ, తుంగ, భద్ర, భీమ, మలాపహారిణి అనే నదు కుస్తాయి. ఈ తీర్థం నందికొట్కూరునకు 13 మైళ్ళ దూరంలో ఉంది. ఇక్కడ క్షేత్ర స్వామిని భీమలింగమంటారు.



No comments:

Post a Comment