సాధారణంగా మనసు మన వ్యక్తిగత అభిప్రాయానికి అద్దంపడుతూ అచ్చెరువు గొలుపుతోంది. ఇచ్చేవాడిదే పైచేయిగా నిలుపుతోంది.
అదెలాగంటే మనం మరొకరికి ఏదైనా ఇస్తున్నంత వరకు మనకు ఎదోరూపంలో ఏదో ఒకటి లభిస్తూనే వుంటుంది.ఈ సంగతి ఎన్నో సార్లు నిరూపణ కూడా జరిగింది.
మనమిక ఏ విషయంలోనూ చింత పడాల్సిన పని లేదు. ఈ సంగతి తెలిసాక కాలయాపన చేయడం ఎంతో వ్యధను కలిగించే విషయమే అవుతుంది.
నేటి నుండే మొదలు పెట్టండి పై చేయిగా ఉండడం. అది మీకెంతో ఉల్లాసాన్ని కలిగించే సందర్భమే అవుతుంది. అంతకన్నా మీకు కావాల్సింది ఏముంటుంది చెప్పండి?
ఎవరు ఎలా అనుకున్నా ఫరవాలేదు....నిన్ను నువ్వు ఏనాటికి తక్కువగా అంచనా వేసుకోమాకు. అది నీ అభివృద్దికి చేటుగా దాపురిస్తుంది....
అదెలాగంటే మనం మరొకరికి ఏదైనా ఇస్తున్నంత వరకు మనకు ఎదోరూపంలో ఏదో ఒకటి లభిస్తూనే వుంటుంది.ఈ సంగతి ఎన్నో సార్లు నిరూపణ కూడా జరిగింది.