ఆంధ్రప్రదేశ్ ` విజయవాడ
విజయవాడను పూర్వం విజయవాటికాపురమని పిలిచేవారు. కృష్ణానది బీజాపూర్ జిల్లాలో పారేటపుడు ఘటప్రభ, మప్రభ అనే రెండు చిన్న నదువచ్చి అందులో కుస్తున్నాయి. రాయచూర్ ప్రాంతం దాటాక కృష్ణానది ముఖ్యఉపనది అయిన భీమానది వచ్చి కుస్తోంది. షోలాపూర్ ప్రాంతం గుండా ప్రవహించిన తర్వాత తుంగభద్రానది వచ్చి కృష్ణానదిలో కుస్తోంది. వజీరాబాద్ వద్ద మూసీనది వచ్చి కృష్ణలో కుస్తోంది. భీమ, తుంగభద్రా నదును కుపుకొని కృష్ణానది నాగార్జునకొండ ప్రక్కగా ప్రవహిస్తూ వచ్చింది.
తెంగాణలోని హైదరాబాదువలె ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరం విజయవాడ. శాతవాహన సామ్రాజ్యం పతనం అయిన తరువాత ఇక్ష్వాకు, బృహత్పలాయను, ప్లవు, శాంకాయను, విష్ణుకుండిను తూర్పు చాళుక్య, చాళుక్య చోళ, వెనాటి చోళ, కాకతీయ, ముసునూరి, కొండవీటిరెడ్డి గజపతి, విజయనగరాది రాజవంశీయు ఈ ప్రాంతాన్ని పాలించారు. బెజవాడ తొలినామం పెచ్చవాడ అని, అది క్రమంగా వెచ్చవాడ, బెజ్జవాడగా రూపాంతరం చెందిందని, ఆ తర్వాత విజ్జవాడగాను, విజయవాడగానూ నామాంతరం పొందినదని చరిత్రకాయి చెబుతారు. తూర్పు వేంగీచాళుక్యు కాంలో విజయవాడ పేరుపొందిన పట్టణం. వేంగీ చాళుక్యు ఈ పట్టణాన్ని తమ రాజధానిగా చేసుకొని పాలించారు. మూడవ విజయాదిత్యుని పరిపానా కాంలో విజయవాడ చాళుక్యు రాజధానిగా ఎంతో వైభవంగా విసిల్లింది. కృష్ణదేవరాయు తన దిగ్విజయ యాత్రతో బెజవాడ, కొండపల్లిని వశం చేసుకొన్నాడు. గుళ్లు, గోపురాకు ప్రాచీనకాం నుంచీ ప్రసిద్ధి చెందినది విజయవాడ. తూర్పు చాళుక్య రాజు, జైన, శైవ మతాు రెండిరటికీ ప్రాముఖ్యం ఇచ్చి ఆదరించారు.
రెండు పర్వత శ్రేణు మధ్య పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణవేణీ నది ఈ పర్వతాలో వుండే గుహాయాు, సంఘారామాతో శోభిల్లే విజయవాడను ధార్మిక, వాణిజ్య కేంద్రంగా తీర్చి దిద్దుతోంది. అష్టాదశ శక్తి పీఠాలో ఒకటైన శ్రీ కనకదుర్గాదేవి ఆవాసమైన పుణ్యక్షేత్రం ఇది. కృష్ణానదిని ఆనుకొని ఉన్న ఇంద్రకీలాద్రి మీద స్వయం శక్తి అయి వెసిన కనకదుర్గాదేవి ఈ నగర అదిష్ఠాన దేవత. శాతవాహను, ఇక్ష్వాకు కాంలో విజయవాడ యాత్రా కేంద్రంగా వుండేది. కృష్ణానదీ ముఖద్వారంలో ఉన్న ఘంటసా మీదుగా విదేశీ యాత్రికు పడవల్లో అమరావతి, ధాన్యకటకం, విజయపురిలాంటి బౌద్ధ కేంద్రాకి ప్రయాణంచేస్తూ విజయవాడలో విడిది చేసి విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం సాగించేవారు. క్రీ. శ. 639 లో చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ మనదేశం వచ్చినపుడు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించారు.
భగవత్పాదు ఆదిశంకయి భారతదేశమంతటా పర్యటించి ప్రధాన ప్రదేశాలో అష్టాదశ పీఠాను స్థాపించారు. ఆంధ్రదేశంలోని పిఠాపురంలో పురుహుతికాశక్తి, విజయవాటికలో కనకదుర్గాంబ సుప్రసిద్ధమైనవి. శక్తి పీఠానికి స్థానం గనుక పీఠికాపురమనే పేరు. విజయాంబ అనే నామాంతరం గ దుర్గాదేవి కావాసం గనుక విజయవాటిక అని పేరు ఈ పట్టణాకు వచ్చాయి. 2500 ఏళ్ళక్రితం బుద్ధభగవానుడు అవతరించి బౌద్ధమతాన్ని స్థాపించాడు. కొంతకాం విజయవాటిక బౌద్ధధర్మానికి, జైనమతానికి కేంద్రమయింది. కనకదుర్గ అని పేరు రావడానికి కొన్ని కథనాున్నాయి. నాగార్జునాచార్యుడు ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి రసయోగాన్ని సాధించారట! అంటే బంగారం చేయడం ఆయనకిక్కడ తెలిసింది గనుక అమ్మవారిని బంగారుతల్లి అని పిలిచి వుండవచ్చు. కనకదుర్గాదేవి కటాక్షాు మహాకావ్య క్పనకు ఉద్బోధకాు.
అమ్మగన్న యమ్మ ముగురమ్మ మూపుటమ్మ చాబె
ద్దమ్మ సురారుమ్మ కడుపాఱడిబుచ్చినయమ్మ దన్నులో
నమ్మిన మ్పేమ్మమనమ్ము నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదన్ ॥
శ్రీకృష్ణదేవరాయు కళింగదేశ విజిగీషమనీషతో జైత్రయాత్ర ప్రారంభించి విజయవాటికలో దుర్గాదేవి పాద సన్నిధిలో విశ్రమించి ఆ జగన్మాతనర్చించాడు. శ్రీకాకులాంధ్ర విష్ణువు నర్చించాడు. ఆ రాత్రి చతుర్థయామమున స్వవ్నంలో ఆ స్వామి ప్రత్యక్షమై వేంకటేశ్వరస్వామి పాదాకంకితంగా భక్తిరస ప్రబంధ నిర్మాణమునకుపక్రమింపుమని ఆదేశించాడు. రాయు ఆంధ్రవిష్ణువునానతిని శిరసావహించాడు. ఆంధ్ర పంచకావ్యములో ఒకటై, ఉత్తమ ప్రబంధంగా గణుతికెక్కిన ఆముక్త మ్యాదకు విజయవాటిక పుట్ట్లిు. ఈ ఇంద్రకీలాద్రి గురించి ఇక్కడ కిరాత రూపంలో వచ్చిన శివునితో అర్జునుడు పోరాడి పాశుపతాస్త్రాన్ని గెలిచిన సంఘటనను గురించి కిరాతార్జునీయం కథ ఈ గుడిలో శ్పిరూపంలో నెకొని ఉంది. ఆ కథ ఇది.
పాండవు వనవాసం చేస్తూ ఉండగా వేదవ్యాసుడు వచ్చి పాశుపతాస్త్ర సిద్ధికై మహాశివుని గురించి తపస్సు చేయమని వారికి ఉపదేశించాడు. అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రిపై ఒంటికాలిమీద నిలిచి ఘోరతపమాచరించాడు. అర్జునున్ని పరమేశ్వరుడు పరీక్షింపదచి కిరాతవేషం ధరించి అడవిపందిని తరుముకుంటూ అర్జునుని ముందుకొచ్చాడు. అడవిపందిని చూసి అర్జునుడు ఒక్క బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతుడు మరో బాణంతో దానిని కొట్టాడు. పందిని చేను చంపానంటే నేను చంపానని ఇద్దరూ తగాదా పడ్డారు. ఈ ఘర్షణ ముదిరి వారి మధ్య పోరాటానికి దారితీసింది. చివరకు అర్జునుడు ఆ కిరాతుడే పరమేశ్వరుడని గ్రహిస్తాడు. శివుడు ప్రత్యక్షమై అతనికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఈ గాథకు తార్కాణంగా అర్జునుడు విజయేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు.
కృష్ణానదీతీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపర్వతంపై వేంచేసి వున్న కనకదుర్గామాత స్వయంభువు. ఈ ఆయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యువారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంయి విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాు తొగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తు అభీష్టాు నెరవేరుస్తున్నదని చెబుతారు.
దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం శివుని వద్దనుంచి త్రిశూం, విష్ణువు నుంచి చక్రం, యముని చేత కాదండం, వరుణినిచేత శంఖం, అగ్ని చేత బల్ల్లెం, వాయువు చేత బాణాు అంబుపొది, ఇంద్రుని చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమా, సూర్యునిచేత కిరణాు, శివుని చేత సింహ వాహనం పొందింది. శ్రీ మహాకాళి, మహాక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లితాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి. దుర్గామాత ఆయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీుడు అనే యక్షుడు. శ్రీకృష్ణదేవరాయు రాజ్యము చేయునప్పుడు తప్పక ప్రతి సంవత్సరమీ దేవిని దర్శించెడివాడట.
మాచవరం ` దాసాంజనేయస్వామి ఆయం: భూమిపైన 10 అంగుళా ఎత్తులో బాలాంజనేయుని వలె దాసాంజనేయస్వామి సుందర మందారంగా గోచరిస్తాడు. సీతారామక్ష్మణు ఆంజనేయస్వామి, నాగేంద్రుడు ఒకే గర్భాయంలో ప్రతిష్ఠించబడి ఉండటం ఎక్కడా చూడం.
ఆగిరిపల్లి-శ్రీక్ష్మీనరసింహస్వామి ఆయము : ఈ క్షేత్రమునకు అసు పేరు శోభనగిరి. విజయవాడకు 17 మైళ్ల దూరంలో నూజివీడు పోయే మార్గంలో ఆకిరిపల్లి (ఆగిరిపల్లి) వుంది. ఇక్కడ శోభనాచ పర్వతం మీద వెసివున్న క్ష్మీనరసింహ స్వామి శోభనాచ స్వామిగా కొవబడుతున్నాడు. ఈ స్వామిని వ్యాఘ్రనరసింహ స్వామి అని కూడా అంటారు. ఆకిరిపల్లిలో మల్లేశ్వరస్వామి ఆయం, శోభనాచ స్వామి ఆయం, రాజ్యక్ష్మీ ఆయం, కోదండ రామాయం, వేంకటరమణ మూర్తి ఆయం, వేణుగోపాస్వామి ఆయం వున్నాయి. శోభనాచ పర్వతానికి పశ్చిమంగా వరాహపుష్కరిణి వుంది.
ముక్తేశ్వరస్వామి క్షేత్రము: ముక్త్యా సమీపంలో నున్న కొండపై భారద్వాజమహర్షి ఆశ్రమం నిర్మించి కొంతకామున్నాడు. భారద్వాజ కొండను ఆనుకొని కొంతదూరం ఉత్తరదిక్కుగా ప్రవహించి, ముక్త్యా గ్రామాన్ని చుట్టి తూర్పుదిశగా ప్రయాణించడంలో కృష్ణానదిని ఉత్తర కృష్ణాగా పిుస్తారు. ఇక్కడ శివుడు ముక్తేశ్వరుడుగా వెలిశాడు.
వేదాద్రి` శ్రీ యోగానందక్ష్మీ నరసింహస్వామి. ఇది జగ్గయ్యపేటకు 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీ యోగానంద క్ష్మీ నృసింహస్వామి ఇక్కడి క్షేత్రదైవం. త్రేతాయుగంలో ఋష్య శృంగమహర్షి ఇక్కడ క్ష్మీనరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠించాడని స్థపురాణం చెబుతోంది. వేదాద్రి పంచనారసింహ క్షేత్రం. మూవిరాట్టయిన శ్రీయోగానంద క్ష్మీ నరసింహస్వామి తనపై రెండు చేతుల్లో శంఖచక్రాని, కింది రెండు చేతుల్లో యోగదంతాన్ని ధరించాడు. కొండమీద పుట్ట జ్వా నృసింహస్వామి స్థానం, నదీతీర్థంలో సాగ్రామరూపంలో నృసింహస్వామి వున్నాడని, నీరు ఇంకినపుడు ఈ సాగ్రామం కనిపిస్తుందని అంటారు. గరుడాచం అనే గుట్టమీద ఉగ్రనరసింహస్వామి ఆయం ఉంది. కృష్ణానదీతీరంలో వెసిన ఆంధ్రప్రదేశ్‌లోని 64 క్షేత్రాలో వేదాద్రి ఒకటి. ఇది సత్యయుగం, త్రేతాయుగం నాటి దేవాయం. శ్రీహరి నృసింహావతారంలో హిరణ్యకశిపుడ్ని సంహరించి వేదపురుషుకిచ్చిన మాట ప్రకారం పర్వత శిఖరం మీద పంచ నరసింహమూర్తిjైు వెలిశాడు. జ్వాలా, యోగానంద, వీర, క్ష్మీ, వేద నరసింహమూర్తున్న ప్రదేశం భరతఖండంలో ఇది ఒక్కటే. అదియే వేదాద్రి. కారణం బ్రహ్మ, ఋష్యశృంగుడు, మనుమహారాజు, గరుడ, వనదేవత కోరికపై వెలిశాడు.
పెదకళ్ళేపల్లి: శ్రీదుర్గాపార్వతీసమేత నాగేశ్వరస్వామి ఆయం : మోపిదేవి మండంలోని పెదకళ్లేపల్లి గ్రామం మొవ్వనుంచి 16 కి. మీ.ు పూర్వం కదళీపురం అనే పేరుతో ప్రసిద్ధి పొందిన పెదకఏళ్లపల్లి క్షేత్రానికి కృష్ణానది తూర్పుదిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా సాగి శ్రీ నాగేశ్వరస్వామి దృష్టి పడినంతమేర అలాగే సాగి తిరిగి తూర్పువైపుగా ప్రవహించి సముద్రంలో కుస్తుంది.
శ్రీకాకుళం - శ్రీకాకుళేశ్వరస్వామి : శ్రీకాకుము అను శబ్దమునకు అర్థము ఇట్లు కనిపించుచున్నది. శ్రీ R శోభాయుక్తుడైన, క R బ్రహ్మచేత, ఆకుము R వ్యాపించినట్టిది. నిజానికి 2 వే సం. ఆంధ్రదేశ చరిత్ర కృష్ణామండంతోనే ప్రారంభం అయింది. ఈ కృష్ణామండంలోని శ్రీకాకుళం రాజధానిగా చేసుకొని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో శాతవాహను ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీరు నాుగున్నర శతాబ్దాు ఆంధ్రదేశాన్ని పాలించారు. శాతవాహనశకం వీరి పేర ప్రారంభం అయిందే.
శాతవాహనుడు కృష్ణామండంలోని శ్రీకాకుళాన్ని రాజధానిగా చేసుకొని చిరకాం రాజ్యపాన చేశాడు.
ఈ శ్రీకాకుళం మచిలీపట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలో వుంది. ఇక్కడ శ్రీకాకుళస్వామి ఆయం వుంది. శ్రీకాకుళస్వామినే ఆంధ్ర విష్ణువు అంటారు. ఈయన స్వయం వ్యక్తుడు. ఈయనకు ఆంధ్రనాయకస్వామి అనీ, తొగు రాయడనీ, తొగువ్లభుడనీ పేర్లు ఉన్నాయి. అగస్త్యమహర్షి శ్రీకాకుళమహావిష్ణు
వును సేవించడానికి ఇక్కడకు వచ్చాడని అంటారు. క్రీ.శ.1519లో శ్రీకృష్ణదేవరాయ వారీస్వామి దర్శనం చేసికొని, ఏకాదశీ ఉపవాసం నిర్వహించి విజయవాటికలో నిద్రించియుండగా ఆంధ్ర మహావిష్ణువు కలో కన్పించెను. ‘‘కృష్ణరాయా! నీవు సంస్క ృతంలో ఎన్నో కృతు వెయించావు. తొగులో నాకంకితంగా ఒక కావ్యం చెప్పవసింది.
‘‘తొంగదేయన్న దేశంబు తొంగేను
తొగు వ్లభుండ తొగొకండ
ఎ్లనృపు గొువ యెఱుంగవే బాసాడి
దేశభాషందుం దొగు లెస్స’’
అని అర్ధింపగా తాను ‘‘అముక్తమ్యాద’’ అనే తొగు మహాప్రబంధం రచించినట్లు చెప్పుకొన్నాడు.
ఈ స్వామి వారి పట్ట మహిషి రాజ్యక్ష్మి అమ్మవారు. ఈ క్షేత్రపాకుడు మల్లికార్జునుడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది. స్వామి శంఖచక్రాది ఆయుధాతో ఊర్ధ్వపుండ శ్రీవత్స లాంఛనాతో విష్ణుస్వరూపుడై రాజ్యక్ష్మీ భూదేవీ సహితుడై ఉంటాడు. శ్రీకాకుళ క్షేత్రంలో దేవహ్రదము, బ్రహ్మహ్రదము, రుద్రహ్రదము, చక్రతీర్థము, విష్ణుసూర్య తీర్థాు, పాపవినాశన తీర్థం ఉన్నాయి.
మొవ్వ`వేణుగోపాస్వామి ఆయం: మహాకవి క్షేత్రయ్య మొవ్వగోపా పదాతో ఈ గ్రామం, ప్రత్యణువు పునీతమైంది. ఆయన మువ్వ గోపా పదాు రచించాడు.
వ్లెటూరు శివాయము` విష్ణ్వాయం: పూర్వ మీ గ్రామాన్ని గోవిందపురమని పిలిచేవాళ్లు. కృష్ణానది యొడ్డున శివాయం, విష్ణ్వాయం రెండూ భక్తుకు తంగెడిజన్నుగా కోరికు తీరుస్తున్నాయి.
పెదముక్తేవి ` శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం: కృష్ణాజిల్లాలోని పెదముక్తేవిలో ఉన్న శ్రీ క్ష్మీపతి స్వామి ఆయం కూడా పురాణ ప్రసిద్ధమైంది.
భావదేవర పల్లి ` శ్రీ భూసమేత శ్రీ భావనారాయణ స్వామి ఆయం: ఈ ఆయం 15వశతాబ్దం నాటిది.ఈ మూర్తి స్వయంవ్యక్తమైన సాగ్రామ అర్చామూర్తియే. కృష్ణా నది యొక పాయ ఘంటసా వద్ద చీలి మాజేరు మీదుగా హంసదీవి వద్ద సముద్రంలో కలిసేది.
నాగాయంక ` శ్రీ వేంకటేశ్వరస్వామి ఆయం: కృష్ణాజిల్లా నాగాయంక గ్రామం కృష్ణ ఒడ్డున ఉన్నది. ఇక్కడ వంద కొది లాంచీు ప్రతినిత్యం వేకొది ప్రజను నదికి ఈ వైపునకు ఆ వైపునకు చేరవేస్తుంటాయి.
హంసదీవి - శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి ఆయము : త్రివేణీ సాగరసంగమమైన హంసదీవి క్షేత్రం కృష్ణాజిల్లాలో కోడూరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొంగ ఇక్కడ త్రివేణీసాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడి శ్రీవేణుగోపాస్వామిని దర్శించడం వ్ల ఇది హంసదీవి అయిందని అంటారు. ఇక్కడి వేణుగోపాస్వామి ఆయంలో శ్రీకృష్ణుడు నీవర్ణమూర్తి. మోపిదేవి నుంచి 28 కి.మీ. ప్రయాణం చేస్తే హంసదీవికి చేరుకోవచ్చు. కృష్ణాసాగరసంగమ క్షేత్రమైన హంసదీవిలో శ్రీరుక్మిణి, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాస్వామి కొువై ఉన్నారు.
పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన కృష్ణానది మహారాష్ట్రలో 306 కి.మీ. కర్నాటకలో 482 కి.మీ., తొగు రాష్ట్రాలో 708 కి.మీ. ప్రయాణించి కృష్ణాజిల్లా కోడూరు మండంలోని హంసదీవి దగ్గర సాగర సంగమం అవుతోంది. అందుకే ఈ ఆయాన్ని కృష్ణా సాగర సంగమ క్షేత్రం అని పిుస్తుంటారు.

No comments:
Post a Comment